PhonePe వినియోగదారు కాని ఒకరితో ఖర్చును నేను విభజించుకోవచ్చా? 

అవును. PhonePe వినియోగదారు కాని వ్యక్తితో మీరు ఖర్చును విడదీసుకోవచ్చు. అయినప్పటికీ, ఖర్చు విభజనను వారు చూడలేరు. ఖర్చుల సెటిల్ మెంట్లతో పాటు ఇతర పేమెంట్లను సులభంగా చేయడం కోసం PhonePeను ఇన్ స్టాల్ చేయాలని ఈ పరిచయాలను ఆహ్వానించాలని సూచిస్తున్నాము. 

వీటిని కూడా చూడండి:
ఖర్చు విభజన ఎలా జరుగుతుంది?నా ఖర్చు విభజన వివరాలు నాకు ఎక్కడ కనిపిస్తాయి?