PhonePeలో ఖర్చును నేను ఎలా విభజించాలి?

ఒక ఖర్చును విభజించేందుకు,

  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లో Transfer Money/నగదు బదిలీ విభాగం కింద To Mobile Number/మొబైల్ నెంబర్ కు ను ట్యాప్ చేయండి.
  2. Split Summary/ మొత్తం విభజనను ట్యాప్ చేయండి.
  3. Split New Expense/కొత్త ఖర్చును విడదీయిని ట్యాప్ చేయండి.
  4. మీరు పేమెంట్ ను విభజించాలని కోరుకుంటున్న గ్రూపు లేదా పరిచయా(లును ఎంచుకోండి.
  5. Done/పూర్తయిందిని ట్యాప్ చేయండి.

లేదా

  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లో HIstory/చరిత్రను ట్యాప్ చేయండి.
  2. సంబంధిత పేమెంట్ ను ఎంచుకోండి.
  3. Split This Expense/కొత్త ఖర్చును విడదీయిని ట్యాప్ చేయండి.
  4. మీరు పేమెంట్ ను విభజించాలని కోరుకుంటున్న గ్రూపు లేదా పరిచయా(లును ఎంచుకోండి.
  5. మొత్తాన్ని ప్రవేశపెట్టండి. 
  6. Done/పూర్తయింది ని ట్యాప్ చేయండి.

సెటిల్ చేయాల్సిన పేమెంట్ గురించి గ్రూపు సభ్యులు లేదా మీ పరిచయా(లు)కు మేము తెలియజేస్తాము.

వీటిని కూడా చూడండి: 
PhonePeలో గ్రూప్ ను రూపొందించడం ఎలా?PhonePe వినియోగదారు కాని ఒకరితో ఖర్చును నేను విభజించుకోవచ్చా?