PhonePeలో ఖర్చుల విభజన అంటే ఏమిటి?

ఖర్చుల విభజన అనేది పేమెంట్లను సులభంగా విభజించేందుకు, భాగస్వామ్య పేమెంట్లను సెటిల్ చేసేందుకు మిమ్మల్ని అనుమతించే ఫీచర్.

గమనిక: PhonePeలో ఒక గ్రూపులోపలి సభ్యులు లేదా మీ పరిచయాలతో ఒక ఖర్చును మీరు విడదీసుకోవచ్చు.

కింది వాటిని కూడా చూడండి:
PhonePeలో ఖర్చును నేను ఎలా విభజించాలి?ఖర్చు విభజన ఎలా జరుగుతుంది?