మ్యూచువల్ ఫండ్స్‌లోని నా పెట్టుబడిని పాక్షికంగా ఉపసంహరించుకోవడం ఎలా?

PhonePeలో మీ పెట్టుబడిని పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి:

  1. మీ PhonePe హోమ్ స్క్రీన్‌కింది భాగాన ఉన్న సంపద/Wealthను ట్యాప్ చేయండి.
  2. స్క్రీన్ పై భాగాన ఉన్న నా పోర్ట్‌ఫోలియో/My Portfolioను ట్యాప్ చేయండి.
  3. మీరు పాక్షికంగా ఉపసంహరించుకోవాలని అనుకుంటున్న ఫండ్‌ను ఎంచుకోండి. 
  4. ఉపసంహరించుకో/Withdrawను ట్యాప్ చేయండి.
  5. మీరు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి. 
    గమనిక: కొనసాగే ముందు ఉపసంహరణ ఛార్జీలు, పన్ను విధింపులను చెక్ చేయడానికి వివరాలుపై నొక్కండి.
  6. ఉపసంహరించుకోండిపై నొక్కండి.
  7. పాప్-అప్ స్క్రీన్‌పై ఉన్న నిర్ధారించు/Confirmను ట్యాప్ చేయండి.
  8. 5 అంకెల OTPని ప్రవేశపెట్టి, Proceed/ముందుకెళ్లును ట్యాప్ చేయండి.

OTPతో సమస్యలు గురించి మరింత తెలుసుకోండి.