నా ఫండ్స్‌ను ఉపసంహరించుకునేందుకు నాకు OTP అందకుంటే ఏం చేయాలి?

ఫండ్స్ ఉపసంహరించుకోవడం కోసం తక్షణమే ఒక OTPని మేము సాధారణంగా మీకు పంపిస్తాము. 

ఏదైనా కారణంతో మీరు దానిని అందుకోకుంటే, దయచేసి కింది బటన్‌ను ట్యాప్ చేయండి. మేము ఈ విషయంలో మీకు సహాయం చేస్తాము.