PhonePeలో నా పెట్టుబడిని ఉపసంహరించుకున్న తర్వాత నాకు డబ్బు ఎప్పుడు అందుతుంది?
ఏ ఉపసంహరణకైనా డబ్బు మీ ఖాతాకు జమ కావడానికి తీసుకునే సమయం ఫండ్ రకంపై ఆధారపడి ఉంటుంది. మరిన్ని వివరాలకోసం దయచేసి, కింది పట్టికను చూడండి.
ఫండ్ రకం |
ఉపసంహరణకు తీసుకునే సమయం |
అన్ని డెట్ ఫండ్స్ (లిక్విడ్, మనీ మార్కెట్, తక్కువ కాలం అప్పు) |
1 పని దినం |
పన్ను ఆదా ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ సహా ఈక్విటీ ఫండ్స్ | 2 పని దినాలు |
సూపర్ ఫండ్స్ | 4 పని దినాలు |
ఇంటర్నేషనల్ ఫండ్స్ | 6 పని దినాలు |