మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఏ బ్యాంకులు మద్దతు ఇవ్వవు?
మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసేందుకు ప్రస్తుతం కింది బ్యాంకులు మద్ధతు ఇవ్వడం లేదు. :
- కెనరా బ్యాంకు
- రత్నాకర్ బ్యాంకు
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
- ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు
- మహారాష్ట్ర గ్రామీణ బ్యాంకు
- దేనా గుజరాత్ గ్రామీణ బ్యాంకు
- ది ఉదయ్ పూర్ మహిళా సమృద్ధి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
- ది ఉదయ్ పూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్