SIPల కోసం జరిపే ధృవీకరణ ఒకసారి జరిగే ప్రక్రియేనా?
నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా ధృవీకరించబడిన ఒక బ్యాంక్ ఖాతాను మీరు ఉపయోగిస్తుంటే, ఏదైనా కొత్త SIP కోసం మీరు మళ్లీ ధృవీకరణ చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, SIP కోసం ధృవీకరించని బ్యాంక్ ఖాతాను మీరు కలిగి ఉంటే, మీరు ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీరు UPIను ఉపయోగిస్తుంటే, ప్రతి కొత్త SIP కోసం మీరు ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.
SIPలకోసం ఆటో పేమెంట్లను అనుమతించే బ్యాంకులు గురించి మరింత తెలుసుకోండి.