నెలవారీ SIP కోసం ఆటోపేను అమర్చినప్పటికీ, నేను వన్‌టైమ్ పెట్టుబడిని పెట్టవచ్చా?

అవును. మీరు ఒక SIP కోసం ఆటోపేను అమర్చినప్పటికీ, వన్-టైమ్ పెట్టుబడి (పెద్ద మొత్తంలో పెట్టుబడి)ని పెట్టవచ్చు. అలా చేసేందుకు,

  1. PhonePe హోమ్ స్క్రీన్‌ కింది భాగాన ఉన్న Wealth/సంపదను ట్యాప్ చేయండి. 
  2.  స్క్రీన్ పై భాగాన ఉన్న My Portfolio/నా పోర్ట్‌ఫోలియోను ట్యాప్ చేయండి.
  3. Invested Funds/పెట్టుబడి పెట్టిన ఫండ్లు విభాగంలో ఒక ఫండ్ ఎంచుకోండి.
  4. Invest More/మరింత పెట్టుబడి పెట్టండిని ట్యాప్ చేయండి.
  5. One-Time/వన్‌టైమ్ ఎంచుకోండి.
  6. మొత్తాన్ని ప్రవేశపెట్టి, Invest Now/ఇప్పుడే పెట్టుబడి పెట్టండిని ట్యాప్ చేయండి.