- మీ UPI పిన్ ను మీరు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
గమనిక:- <style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఒక కొత్త SIP కోసం, సెట్-అప్ సందర్భంగా మొదటి పేమెంట్ చేయబడుతుంది. మీరు ఎంచుకున్న SIP తేదీన ఆ తర్వాతి పేమెంట్లు అన్నీ చేయబడుతాయి.
- <style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఇప్పుడు మీరు ఒక SIPను కలిగి, పేమెంట్ పద్ధతిని UPIకు మార్చాలని కోరుకుంటే,మీ ఖాతానుండి ధృవీకరణ రుసుంగా ₹2 తీసివేయబడుతుంది. ఈ మొత్తం ఒక గంటలోపు మీకు రీఫండ్ చేయబడుతుంది.
- <style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఒక కొత్త SIPను సెటప్ చేసేందుకు ఎలాంటి అదనపు రుసుంను PhonePe వసూలు చేయదు.
నా SIPకోసం ఆటోపేమెంట్ సెటప్ ను పూర్తి చేయడం ఎలా?
UPIను ఉపయోగించి ఆటోపేమెంట్ ను మీరు సెటప్ చేస్తే
నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డును ఉపయోగించి మీరు ఒక ఆటో పేమెంట్ ను సెటప్ చేస్తే,
-
<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}-->
</style>
మీరు మీ బ్యాంక్ వెబ్ సైట్ కు మళ్లించబడుతారు. అక్కడ ఆటోపేమెంట్ ను సెటప్ చేసేందుకు అవసరమైన వివరాలను అందించాలని కోరబడుతారు:
- <style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> నెట్ బ్యాంకింగ్ కోసం, మీరు మీ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ పోర్టల్ కు మళ్లించబడుతారు. మీరు మీ వినియోగదారు ఐడి మరియు పాస్ వర్డ్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
- డెబిట్ కార్డు అయితే, మీరు మీ కార్డు వివరాలు మరియు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
గమనిక: మీ బ్యాంక్ ఖాతా ఇప్పటికే ధృవీకరించబడి ఉంటే, మీరు ఎలాంటి మలి ధృవీకరణ లేకుండా కొత్త SIPలను సెటప్ చేసేందుకు దానిని ఉపయోగించవచ్చు.
ముఖ్య గమనిక: నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి ఒక కొత్త SIPను సెటప్ చేసేందుకు PhonePe ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయదు. అయినప్పటికీ, మీ బ్యాంక్ మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించడానికి లేదా SIPకోసం ఆటోపేమెంట్ సెటప్ చేసేందుకు ఫీజు వసూలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం మీ బ్యాంక్ వెబ్ సైట్ ను చెక్ చేయడమే లేదా మీ బ్యాంకును సంప్రదించడమో చేయాలని సూచిస్తున్నాము.
ఆటో పేమెంట్ పరిమితులు గురించి మరింత తెలుసుకోండి.