SIPను సెట్ చేయడం ఎలా?

మీరు ఇప్పటికే మీ KYC ధృవీకరణ పూర్తి చేసి ఉంటే
  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లో కింది భాగాన ఉన్న Wealth/సంపదను ట్యాప్ చేయండి.
  2. రిస్క్ రకాన్ని బట్టి పెట్టుబడి పెట్టేందుకు Start A SIP/SIPను ప్రారంభించండి లేదా Mutual Fund Categories/మ్యూచువల్ ఫండ్ విభాగాలు కింద మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ ను శోధించండి.
    గమనిక: Mutual Funds Categories/మ్యూచువల్ ఫండ్ విభాగాలు కింద మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ కనిపించకుంటే, See All/అన్నిటినీ చూడును ట్యాప్ చేయండి.
  3. మీ SIP పెట్టుబడి కోసం ఫండ్ ఎంచుకోండి.
  4. మొత్తాన్ని ప్రవేశపెట్టి, మీ రికరింగ్ SIP కోసం తేదీని ఎంచుకుని, ఎంచుకోను ట్యాప్ చేయండి.
  5. Invest Now/ఇప్పుడు పెట్టుబడి పెట్టండిని ట్యాప్ చేయండి.
  6. మీ UPI పిన్/బ్యాంక్ ఖాతా వివరాలను ప్రవేశపెట్టి, Pay and set autopay/పే చేసి, ఆటోపేను సెట్ చేయండిని ట్యాప్ చేయండి.
మీ KYC ధృవీకరణను పూర్తి చేయకుంటే
  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ కింది భాగాన ఉన్న Wealth/సంపదను ట్యాప్ చేయండి. 
  2. రిస్క్ రకాన్ని బట్టి పెట్టుబడి పెట్టేందుకు Start A SIP/SIPను ప్రారంభించండి లేదా  Mutual Fund Categories/మ్యూచువల్ ఫండ్ విభాగాలు కింద మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ కోసం శోధించండి.
    గమనిక: Mutual Funds Categories/మ్యూచువల్ ఫండ్స్ విభాగాల కింద మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ కనిపించకుంటే, See All/అన్నిటినీ ట్యాప్ చేయండి.
  3. Proceed/ముందుకువెళ్లును ట్యాప్ చేసి, మీ SIP పేమెంట్ కోసం ఫండ్ ఎంచుకోండి.
  4. మొత్తాన్ని ప్రవేశపెట్టి, మీ రికరింగ్ SIP కోసం తేదీని ఎంచుకుని, Select/ఎంచుకోను ట్యాప్ చేయండి.
  5. Invest Now/ఇప్పుడు పెట్టుబడి పెట్టండిని ట్యాప్ చేయండి.
  6. మీ PANను ప్రవేశపెట్టి, Verify PAN/PAN ధృవీకరించును ట్యాప్ చేయండి. మీ PAN ధృవీకరణ జరిగిన తర్వాత ముందుకు వెళ్లడానికి అవసరమైన అన్ని వివరాలను ప్రవేశపెట్టండి.
  7. మీ PAN నెంబర్ ను ధృవీకరించేందుకు Start KYC/KYC ప్రారంభించును ట్యాప్ చేసి, Confirm/నిర్ధారించును ట్యాప్ చేయండి.
  8. Proceed/ముందుకెళ్లు ను ట్యాప్ చేసి, మీ ఆధార్ నెంబర్, క్యాప్చాను ప్రవేశపెట్టడం ద్వారా DigiLocker KYCని ప్రారంభించండి.
  9. Next/తర్వాతను ట్యాప్ చేసి, మీ ఆధార్ నెంబర్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ లో అందుకున్న OTPని ప్రవేశపెట్టి, Continue/కొనసాగించును ట్యాప్ చేయండి.
  10. మీరు ఇప్పటికే తయారు చేసి ఉంటే, Digilocker పిన్ ను ప్రవేశపెట్టండి లేదా 6 అంకెల Digilocker పిన్ సెట్ చేసి, Continue/కొనసాగించును ట్యాప్ చేయండి.
  11. మీ DigiLocker ఖాతా నుండి ఆధార్ మరియు ఇ-పాన్ అందుకోవడానికి యాక్సెస్ అందించేందుకు Allow/అనుమతించును ట్యాప్ చేయండి.
  12.  సెల్ఫీను క్లిక్ చేయండి, వ్యక్తిగత సమాచారంలో అన్ని నింపండి, మీ డిజిటల్ సంతకం చేర్చి, Next/తర్వాతను ట్యాప్ చేయండి.
  13. మీ ఆధార్ వివరాలను సరిచూసేందుకు Continue/కొనసాగించును ట్యాప్ చేసి, చెక్ బాక్స్ టిక్ చేసి, OTPని ప్రవేశపెట్టిన తర్వాత మీ KYC దరఖాస్తుపై డిజిటల్ సంతకం చేసేందుకు Verify OTP/OTPని సరిచూడును ట్యాప్ చేయండి. 
  14. బ్యాంక్ ఖాతాను ఎంచుకుని, మీ UPI పిన్ ప్రవేశపెట్టి, Pay/పే చేయిని ట్యాప్ చేయండి.
  15. Proceed to Payment/పేమెంట్ కోసం ముందుకెళ్లండి.ని ట్యాప్ చేయండి.

ముఖ్య గమనిక:

ఆటో పేమెంట్ సెట్-అప్ పూర్తి చేయడం గురించి మరింత తెలుసుకోండి