నా SIP ఎప్పుడు యాక్టివేట్ చేయబడుతుంది?
మీరు UPIను పేమంట్ పద్ధతిగా ఎంచుకుంటే, మీ SIP 2 పని దినాల్లోపు యాక్టివేట్ చేయబడుతుంది. అలాగే నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డును పేమెంట్ పద్ధతిగా ఎంచుకుంటే, ఖాతా ధృవీకరణ పూర్తయిన తర్వాత 1 పని దినంలోపు మీ SIP యాక్టివేట్ చేయబడుతుంది.