PhonePeలో SIPను సెటప్ చేసుకుంటే నాకు ఛార్జీలు విధిస్తారా?

SIPను సెటప్ చేసుకున్నందుకు PhonePe మీకు అదనంగా ఎటువంటి ఛార్జీలను వసూలు చేయదు. కానీ, మీరు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి, ఆటోపేను సెటప్ చేస్తే, మీ బ్యాంక్ ఖాతా ధృవీకరణ లేదా సెటప్ కోసం మీ బ్యాంకు మీకు ఛార్జి విధించవచ్చు. మరింత సమాచారం కోసం దయచేసి మీ బ్యాంకును సంప్రదించండి.

SIPను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.