PhonePeలో నేను సెటప్ చేసిన ఆటోపేను రద్దు చేయడం ఎలా?

కింది పద్ధతుల్లో మీ SIP కోసం ఆటోపేమెంట్‌ను మీరు రద్దు చేయవచ్చు,

దీనికి బదులుగా, మీరు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి, మీ SIPను సెట్-అప్ చేసుకుంటే, SIPలకోసం పేమెంట్లు సెట్-అప్ చేసుకునేందుకు మీరు ఉపయోగించే అన్ని బ్యాంక్ ఖాతాల నుండి ఆటోమేటిక్ పేమెంట్లకు వీలు కల్పించే NACH మేండేట్‌ను మీరు రద్దు చేసుకోవచ్చు.

మీ NACH రద్దుకు సంబంధించి మీకు మరేవైనా సందేహాలుంటే, దయచేసి మీ బ్యాంకును నేరుగా సంప్రదించండి.