నెలవారీ SIP కోసం నా ఆటోపేమెంట్ విఫలమైతే ఏం చేయాలి?

మీ ఆటోమేటిక్‌ చెల్లింపు విఫలం కావడం గురించి PhonePe ద్వారా, ఇమెయిల్ ద్వారా మేము మీకు తెలియజేస్తాము. UPIని ఉపయోగించి మాన్యువల్‌గా చెల్లింపు చేయడానికి లింక్‌ను కూడా షేర్‌ చేస్తాము.