పేమెంట్ పూర్తయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ సేవా సంస్థ వద్ద ఎప్పుడు పెట్టుబడి‌ ఆర్డర్ చేస్తారు?

మీ ఆటో పేమెంట్ విజయవంతమైందని మీ బ్యాంక్ నిర్ధారించిన తర్వాత పెట్టుబడి ఆర్డర్‌ చేయబడుతుంది. పేమెంట్‌ను నిర్ధారించడానికి మీ బ్యాంక్ మీ ఖాతా నుండి డబ్బు తీసివేసిన‌ సమయం నుండి 24 గంటల వరకు సమయం తీసుకోవచ్చు.

24 గంటల తర్వాత మీ PhonePe యాప్‌లోని నా ఆర్డర్లు/My Orders విభాగంలో  పేమెంట్ నిర్ధారణ & ఇతర యూనిట్ కేటాయింపు వివరాలను చెక్ చేసుకోవచ్చు.