ఒక SIP మదుపు కోసం పేమెంట్‌ను దాటవేయడం ఎలా?
ఒక SIP మదుపుకోసం పేమెంట్‌ను దాటవేసేందుకు:
- మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ కింది భాగాన ఉన్న Wealth/సంపదను ట్యాప్ చేయండి..
- స్క్రీన్ పై భాగాన ఉన్న My Portfolio/నా పోర్ట్‌ఫోలియోను ట్యాప్ చేయండి.
- My SIPs/నా SIPలును ట్యాప్ చేయండి.
- సంబంధిత SIPను ఎంచుకోండి.
- Skip Next Payment /తర్వాతి పేమెంట్‌ను దాటవేయి ని ట్యాప్ చేసి, SIP దాటవేత వ్యవధిని ఎంచుకోండి.