నేను సెట్-అప్ చేసిన SIPను చూడడం ఎలా?
PhonePeలో మీ SIPలను చూసేందుకు:
- మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో Wealth/సంపదను ట్యాప్ చేయండి.
- స్క్రీన్ పై భాగాన ఉన్న My Portfolio/నా పోర్ట్‌ఫోలియోను ట్యాప్ చేయండి.
- My SIPs/నా SIPలును ట్యాప్ చేయండి.
- సంబంధిత SIPను ఎంచుకోండి. వివరాలు ప్రదర్శించబడుతాయి.