నా పేమెంట్ రిమైండర్‌ను మిస్ అయితే ఏం చేయాలి?

మీ పేమెంట్ రిమైండర్‌ను మీరు మిస్ అయితే, వన్-టైమ్ పెట్టుబడి చేసేందుకు కింది విధంగా చేయవచ్చు.:

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌ కింది భాగాన Wealth/సంపదను ట్యాప్ చేయండి.
  2. స్క్రీన్ పైభాగాన My Portfolio/నా పోర్ట్‌ఫోలియోని ట్యాప్ చేయండి. 
  3. Invested Funds/పెట్టుబడి పెట్టిన ఫండ్స్ విభాగాన్ని ఎంచుకోండి. 
  4. Invest More/మరింత మదుపు చేయిను ట్యాప్ చేయండి.
  5. వన్-టైమ్/One-Timeను ఎంచుకోండి.
  6. మొత్తాన్ని ప్రవేశపెట్టి, ఇప్పుడే పెట్టుబడి పెట్టండి/Invest Nowని ట్యాప్ చేయండి.