నేను పేమెంట్ రిమైండర్‌‌ను అమర్చిన SIP పెట్టుబడి కోసం ఆటోపేను అమర్చడం ఎలా?

పేమెంట్ రిమైండర్‌‌ను అమర్చిన పెట్టుబడి కోసం మీరు ఆటోపేను అమర్చడం కోసం,

  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌ కింది భాగాన Wealth/సంపదను ట్యాప్ చేయండి..
  2. స్క్రీన్ పైభాగాన ఉన్న My Portfolio/నా పోర్ట్‌ఫోలియోను ట్యాప్ చేసి, నా SIPలు/My SIPs ఎంచుకోండి.
  3. మీరు పేమెంట్ రిమైండర్ కలిగిన SIP పెట్టుబడిని ఎంచుకోండి.
  4. Set AutoPay/ఆటోపేను సెట్ చేయిని ట్యాప్ చేయండి.
  5. Continue/కొనసాగించును ట్యాప్ చేయండి..
  6. ఖాతా ధృవీకరణకోసం ఒక బ్యాంక్ ఖాతాను, పేమెంట్ పద్ధతి (నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా UPI) ఎంచుకుని, Proceed to Verify/ధృవీకరించేందుకు ముందుకెళ్లును ట్యాప్ చేయండి..
  7. మీరు బ్యాంక్ వెబ్ పేజీకి మళ్లించబడుతారు. మీరు ఎంచుకున్న పేమెంట్ పద్ధతిని బట్టి, మీరు మీ ఖాతాను ధృవీకరించి, ఆటో పే సెట్-అప్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన వివరాలను అందించాల్సి ఉంటుంది.

ముఖ్య గమనిక: మీ మొదటి పేమెంట్ పూర్తయిన తర్వాత, మ్యూచువల్ ఫండ్స్ సేవా సంస్థ ఎప్పుడు మీకు యూనిట్లు కేటాయిస్తుందనే విషయాన్ని తెలియజేస్తాము. మీకు సమాచారం అందిన తర్వాత మరింత సమాచారం కోసం మీరు మీ PhonePe యాప్‌లో సంబంధిత మ్యూచువల్ ఫండ్‌ను చెక్ చేసుకోవచ్చు.