PhonePeలో నా SIP మదుపు గురించి నాకు రిమైండ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి?

మీ SIP పెట్టుబడి కోసం మీరు పేమెంట్ రిమైండర్‌ను స్వీకరించినప్పుడు, మీరు వెంటనే పేమెంట్ చేయడాన్ని ఎంచుకోవచ్చు లేదా తరువాత మీకు అనుకూలమైన సమయంలో పే చేయవచ్చు లేదా పేమెంట్‌ను తిరస్కరించవచ్చు. 

మీరు వెంటనే పేమెంట్ చేయాలనుకుంటే, పాప్-అప్‌లో పే చేయండి/Payపై నొక్కండి. ఆ తరువాత మీ పేమెంట్‌ను ప్రామాణీకరించి, దాన్ని పూర్తి చేయడానికి మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టండి. మీరు తరువాత చెల్లించాలని అనుకుంటే, తరువాత/Laterపై నొక్కండి. మీ రిమైండర్‌ను యాప్‌లోని నోటిఫికేషన్ స్క్రీన్‌లో చూసి, తరువాత చెల్లింపు చేయవచ్చు. 

Decline/నిరాకరించును ట్యాప్ చేస్తే, ఆ నెలకు మీ SIP పెట్టుబడి గురించి మేము మీకు మళ్లీ గుర్తు చేయము.