కనీస-KYC అంటే ఏమిటి?
కనీస KYC: ప్రాథమిక వివరాలను అప్ డేట్ చేయడం లేదా మీ కనీస KYCని పూర్తి చేయడం అంటే కింది దస్తావేజుల్లో దేని ద్వారా అయినా మీ పేరు మరియు విశిష్ట గుర్తింపు సంఖ్యను స్వయంగా ప్రకటించు కోవడాన్ని సూచిస్తుంది:
- పాస్ పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కార్డ్
- ఓటర్ గుర్తింపు కార్డు
- రాష్ట్ర ప్రభుత్వ అధికారి సరైన రీతిలో సంతకం చేసిన NREGAలోని జాబ్ కార్డు
గమనిక: మీరు ఇంతకు ముందే ఆధార ఆధారిత KYCని పూర్తి చేసి ఉంటె, మీరు నా ప్రొఫైల్ /My Profile విభాగంలో మీ ఆధార్ నెంబర్ మీకు కనిపిస్తుంది.