నా QR కోడ్ అంటే ఏమిటి?
PhonePeలో నా QR కోడ్ అనేది ఒక విశిష్ఠమైన కోడ్. PhonePe వినియోగదారుల నుంచి పేమెంట్లను అందుకోవడానికి మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు.
మీ QR కోడ్‌ను చూసేందుకు:
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని నొక్కండి.
- Profile and Payments/ప్రొఫైల్, పేమెంట్ల విభాగంలో My QR/నా QRని నొక్కండి.
భాగస్వామ్యం చేయండి/Shareని ట్యాప్ చేయడం ద్వారా మీ విశిష్ట QR కోడ్‌ను పంచుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసేందుకు డౌన్‌లోడ్/Downloadను ట్యాప్ చేసి పంచుకోవచ్చు.
గమనిక: పేమెంట్లను స్వీకరించడానికి మీరు మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో డబ్బుని స్వీకరించండిని ట్యాప్ చేసి, కోడ్‌ని ఉపయోగించవచ్చు.