నేను ఒకటికి పైగా విరాళాలను అందించవచ్చా?
వీలవుతుంది. కింది వాటికి మీరు ఒకటికిపైగా విరాళాలను మీరు చేయవచ్చు.:
- ఒకే ఖాతా నుంచి PhonePe జాబితాలో ఉన్న వేర్వేరు NGOలు, సేవా కార్యక్రమాలు లేదా ధార్మిక సంస్థలకు చేయవచ్చు.
- ఒకే ఖాతా నుంచి ఒకే NGO, సేవా కార్యక్రమాలు లేదా ధార్మిక సంస్థకు.
- వేర్వేరు ఖాతాల నుంచి ఒకే NGO, సేవా కార్యక్రమాలు లేదా ధార్మిక సంస్థకు.
గమనిక: ఒకే ఖాతా నుంచి విరాళాలను అందిస్తున్నప్పుడు, మీ బ్యాంకు అమర్చిన లావాదేవీ పరిమితిపై పేమెంట్ మొత్తం ఆధారపడి ఉంటుంది.
PhonePeలో విరాళం అందించడం గురించి మరింత తెలుసుకోండి.