PhonePeలో నేను చేయగల విరాళాలు ఏమిటి?
- మీరు NGOలకు డబ్బును విరాళంగా అందించవచ్చు. అవి చట్టాలకు లోబడి సమాజ శ్రేయస్సుకోసం కృషి చేస్తున్న లాభాపేక్ష రహిత సంస్థలుగా ఉంటాయి.
- మీరు ఒక సేవా కార్యక్రమానికి విరాళం అందించవచ్చు. ఒక నిర్ధిష్ఠ కార్యక్రమం అనేది ఒక ప్రయోజనం కోసం డబ్బు సేకరించడానికి NGOలు ఆవిష్కరించిన సేవా కార్యక్రమంగా ఉంటుంది.
గమనిక: ఒక కార్యక్రమం కోసం మీరు అందించిన డబ్బు ఆ నిర్ధిష్ఠ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడాలి. - PhonePeలోని జాబితాలో ఉన్న మత సంస్థలకు మీరు విరాళం అందించవచ్చు.
ముఖ్య గమనిక: ఒక సేవా కార్యక్రమానికి లేదా NGOకు అందించిన విరాళాల కోసం 80G ధృవపత్రంను మీరు అందుకుంటారు
PhonePeలో విరాళం అందించడం గురించి మరింత తెలుసుకోండి.