నేను విరాళంగా అందించిన పూర్తి మొత్తం నుంచి ఏదైనా మొత్తం తీసివేయబడుతుందా?

GiveIndia సహకారం అందుకున్న NGOలకు మీరు విరాళం అందిస్తే, నిర్వహణ ఖర్చులకోసం మీరు విరాళంగా అందించిన పూర్తి మొత్తంలో 10%ను GiveIndia తీసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని NGOకు ప్రాసెస్ చేస్తుంది. దీని గురించి మీకు ఏమైనా సందేహాలుంటే, దయచేసి, GiveIndia ను సంప్రదించడానికి  [email protected] కు ఇమెయిల్ పంపించవచ్చు లేదా వారిని +91 7738714428లో సంప్రదించవచ్చు

ముఖ్య గమనిక: మీ 80G ధృవపత్రం మీరు NGOకు లేదా  సేవా కార్యక్రమానికి అందించిన విరాళం పూర్తి మొత్తానికి జారీ జేయబడుతుంది. మత సంస్థలకు అందించే విరాళాలకు 80G ధృవపత్రం అందించబడదు.