నా LIC/ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ కోసం ఇన్‌వాయిస్ అందుకోవడం ఎలా?

మీ ఇన్సూరెన్స్ సేవాసంస్థ LIC అయితే, మీరు మీ LIC ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్‌కు రశీదును PhonePe యాప్ నుండి నేరుగా అందుకోవచ్చు.

  1. మీ యాప్ హోమ్ స్క్రీన్‌లో History/చరిత్రను ట్యాప్ చేయండి.
    సంబంధిత ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్‌ను ఎంచుకోండి. 
    రశీదును PDF fరూపంలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు View Receipt/రశీదును చూడండిని ట్యాప్ చేయండి. 

ఇతర ఇన్సూరెన్స్ సేవాసంస్థల విషయంలో అయితే, ఇన్‌వాయిస్ అందుకోవడం కోసం  మీ ఇన్సూరెన్స్ సేవా సంస్థ కస్టమర్ సపోర్ట్ సహాFయ విభాగాన్ని సంప్రదించి, Transaction Reference ID/లావాదేవీ రెఫరెన్స్ ఐడిని పంచుకోండి.

సంబంధిత ప్రశ్న(లు):
లావాదేవీ రెఫరెన్స్ ఐడిని నేను ఎలా కనుగొనాలి?