నాLIC లేదా ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ ఎందుకు పెండింగ్‌లో ఉంది?
PhonePeలో ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్లు సాధారణంగా తక్షణమే జరుగుతాయి. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో, అవి పూర్తి కావడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అంటే, మీ ఇన్సూరెన్స్ సేవా సంస్థ నుండి నిర్ధారణ కోసం మేము వేచి చూస్తున్నామని అర్థం. ఇలాంటి సందర్భాల్లో కొన్ని గంటల పాటు వేచి ఉండి. మీ పేమెంట్ తుది స్టేటస్ కోసం మీ PhonePe యాప్‌లోని History/చరిత్ర విభాగాన్ని చెక్ చేయండి.
పెండింగ్ ప్రీమియం పేమెంట్ విఫలమయ్యే పక్షంలో, డెబిట్ చేసిన డబ్బు మీకు రీఫండ్ చేయబడుతుంది. UPI ద్వారా మీరు పేమెంట్ చేస్తే, మీ డబ్బు 3 నుండి 5 రోజుల్లోపు మీకు రీఫండ్ చేయబడుతుంది. అలాగే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ల కోసం మీ డబ్బు 7 నుండి 8 రోజుల్లోపు, వాలెట్ మరియు గిఫ్ట్ కార్డు పేమెంట్లకు 24 గంటల్లోపు రీఫండ్ చేయబడుతుంది.
సంబంధిత ప్రశ్న(లు):
నా LIC ప్రీమియం పేమెంట్ విఫలమైతే ఏం చేయాలి?