నా చలాన్ అందుకున్నట్టు నేను ఎలా నిర్ధారించాలి?

PhonePeలో మీరు మీ ట్యాక్స్ ను పే చేసిన తర్వాత, చలాన్ ను తయారు చేసేందుకు ఆదాయ పన్ను శాఖ 2 పని దినాలు సమయం తీసుకుంటుంది. ఆదాయ పన్ను శాఖతో రిజిస్టర్ చేసిన ఇమెయిల్ ఐడిలో మీరు చలాన్ అందుకుంటారు.
అంతేకాకుండా, మీరు ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి కూడా చలాన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. అలా చేయడానికి,

  1. ఆదాయ పన్ను శాఖ పోర్టల్ కు లాగిన్ కండి.
  2. Menu/మెనుపై క్లిక్ చేయండి.
  3. e-File & e-Pay Tax/ఇ-ఫైల్ యాక్సెస్ చేసి, పన్ను ఇ-పే చేయిపై క్లిక్ చేయండి.
  4. Payment History/పేమెంట్ చరిత్ర విభాగంపై క్లిక్ చేసి, Action/యాక్షన్ కాలం నుండి మీ చలాన్ ను డౌన్ లోడ్ చేసుకోండి..

గమనిక: మీ ఆదాయ పన్ను రిటర్న్ లు (ITR) ఫైల్ చేసేందుకు మీకు BSR కోడ్, చలాన్ నెంబర్, టెండర్ తేదీ కావాలి.