పేమెంట్ విజయవంతమైన తర్వాత కూడా నా ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్ ఎందుకు కనిపించడం లేదు?

ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్ ను అప్ డేట్ చేసి, దానిని తమ రికార్డుల్లో చూపించేందుకు ఆదాయ పన్ను శాఖ 2 పని దినాల సమయం తీసుకోవచ్చు. నిర్ధారించుకోవడం కోసం పేమెంట్ చేసినప్పటి నుండి 2 పని దినాల తర్వాత మీరు వారి పోర్టల్ ను చెక్ చేసుకోవచ్చు.