కొనుగోలు చేసిన PhonePe గిఫ్ట్ కార్డును నేను రద్దు చేసుకోవచ్చా?

మీరు PhonePe గిఫ్ట్ కార్డును కొనుగోలు చేసిన తర్వాత దానిని రద్దు చేయడం లేదా రిటర్న్ చేయడం వీలు కాదు.