PhonePe గిఫ్ట్ కార్డును కొనడం ఎలా?
కింద పేర్కొన్న రెండు పద్ధతుల ద్వారా మీరు PhonePe గిఫ్ట్ కార్డును కొనవచ్చు.:
- యాప్ హోమ్ స్క్రీన్‌లోని రీఛార్జి & బిల్లులు చెల్లించు విభాగం కింద ఉన్న PhonePe గిఫ్ట్ కార్డును ట్యాప్ చేయండి.
- నగదు మొత్తాన్ని ప్రవేశపెట్టండి.
- మీకు నచ్చిన పేమెంట్ పద్ధతిని ఎంచుకుని, పేమెంట్‌ను పూర్తి చేయండి.
లేదా
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లోని నా డబ్బును ట్యాప్ చేయండి.
- Wallets & Gift Vouchers/వాలెట్లు అండ్ గిఫ్ట్ వౌచర్లు విభాగం కింద ఉన్న PhonePe గిఫ్ట్ కార్డ్‌ను ట్యాప్ చేయండి.
- కొత్త కార్డును కొనండిని ట్యాప్ చేయండి.
- నగదు మొత్తాన్ని ప్రవేశపెట్టండి.
- మీకు నచ్చిన పేమెంట్ పద్ధతిని ఎంచుకుని, పేమెంట్‌ను పూర్తి చేయండి.
ముఖ్య గమనిక: అన్ని గిఫ్ట్ కార్డులు జారీ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు మాత్రమే చెల్లుతాయి. ఈ ఏడాది కాలంలోపు మీ PhonePe ఖాతాకు మీ మీ PhonePe గిఫ్ట్ కార్డును లింక్ చేయడం ద్వారా అది కాలాతీతం కాకుండా చూడవచ్చు.
గమనిక: ఒక లావాదేవీలో కనిష్ఠంగా ₹1, గరిష్ఠంగా ₹10,000 విలువ కలిగిన PhonePe గిఫ్ట్ కార్డును మాత్రమే మీరు కొనగలరు.
మీ PhonePe గిఫ్ట్ కార్డును ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.