పంచుకున్న PhonePe గిఫ్ట్ కార్డును లింక్ చేసుకోవడం ఎలా?

మీతో పంచుకున్నPhonePe గిఫ్ట్ కార్డును కింది పద్ధతిలో మీరు లింక్ చేసుకోవచ్చు:

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో నా డబ్బును ట్యాప్ చేయండి.
  2. PhonePe గిఫ్ట్ కార్డును ట్యాప్ చేయండి.
  3. గిఫ్ట్ కార్డును క్లెయిమ్ చేయండి/Claim Gift Catdని ట్యాప్ చేయండి.
  4. పాపప్ స్క్రీన్‌లో గిఫ్ట్ కార్డు నెంబర్‌ను, పిన్‌ను ప్రవేశపెట్టండి. 
  5. నిర్ధారించండి/Confirmని ట్యాప్ చేయండి.

లింక్ చేసిన PhonePe గిఫ్ట్ కార్డును రిడీం చేసుకోవడం గురించి మరింత తెలుసుకోండి