PhonePe గిఫ్ట్ కార్డును పంచుకోవడం ఎలా?
PhonePe గిఫ్ట్ కార్డును PhonePe ఖాతా కలిగిన ఎవరితో అయినా మీరు పంచుకోవచ్చు:
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో చరిత్ర/HIstoryను ట్యాప్ చేయండి.
- సంబంధిత గిఫ్ట్ కార్డు కొనుగోలును ఎంచుకోండి.
- గిఫ్ట్ గా పంపించు/Send as Giftను ట్యాప్ చేయండి.
- గిఫ్ట్ కార్డును పంచుకోవాలనుకుంటున్న వినియోగదారు పేరును పాపప్ స్క్రీన్ లో ప్రవేశపెట్టి, నిర్ధారించు/Confirmని ట్యాప్ చేయండి.
- మీకు నచ్చిన పంపక పద్ధతిని ఎంచుకుని, దీనిని పంచుకోండి.
పంచుకున్న వెంటనే, మీ స్నేహితుడు గిఫ్ట్ కార్డును దాని సంఖ్య, పిన్‌తో తన ఖాతాకు లింక్ చేసుకోవడం ద్వారా దానిని ఉపయోగించుకోగలరు.
ముఖ్య గమనిక: మీ ఖాతాకు లింక్ చేసిన తర్వాత PhonePe గిఫ్ట్ కార్డును మీరు పంచుకోలేరు.
మీ PhonePe ఖాతాతో మీ PhonePe గిఫ్ట్ కార్డును లింక్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.