PhonePe గిఫ్ట్ కార్డును లింక్ చేసుకోవడం వీలు కాకుంటే ఏం చేయాలి?
కింది వాటిలో ఏదైనా కారణంతో మీరు మీ PhonePe గిఫ్ట్ కార్డును లింక్ చేయలేకపోవచ్చు:
- మీరు ప్రవేశపెట్టిన గిఫ్ట్ కార్డు నెంబర్ & పిన్ సరిగ్గా లేకపోయి ఉండవచ్చు. దానిని సరి చూసుకుని, మళ్లీ ప్రయత్నించండి.
- గిఫ్ట్ కార్డు కాలాతీతం అయి ఉండవచ్చు. గిఫ్ట్ కార్డు చెల్లుబాటు/Validity విభాగంలోని నియమ, నిబంధనలను సరిచూడండి.
- గిఫ్ట్ కార్డును ఒక స్నేహితుడితో పంచుకుని ఉంటే, మీ స్నేహితుడు ఆ గిఫ్ట్ కార్డును తన PhonePe ఖాతాకు లింక్ చేసుకుని ఉన్నారా సరిచూసుకోండి.