కన్వీనియన్స్ ఫీజు అంటే ఏమిటి?
కన్వీనియన్స్ ఫీజు అంటే ప్రాసెసింగ్ ఖర్చులను భరించడం కోసం క్రెడిట్ కార్డుల ద్వారా చేసే రీఛార్జిలను PhonePe వసూలు చేయవచ్చనే కనీస మొత్తం. రీఛార్జ్ చేసే సమయంలో పేమెంట్ పేజీలో ఇది GST (వర్తిస్తే)తో పాటు కనిపిస్తుంది.
మీరు పే చేసిన కన్వీనియన్స్ ఫీజు రీఫండ్ కాగలదా అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.