ప్లాట్‌ఫామ్ ఫీజు అంటే ఏమిటి?
మా ప్లాట్‌ఫారంలో చేసే రీఛార్జ్‌ల కోసం PhonePe మీ నుండి ఒక చిన్న మొత్తంలో ఫీజు వసూలు చేయవచ్చు. ఇది మీరు ఉపయోగించే పేమెంట్ సాధనంతో సంబంధం లేకుండా ఈ ప్లాట్‌ఫారంను ఉపయోగించినందుకు వసూలు చేసే ఫీజు. GST వర్తించే పక్షంలో, అది ప్లాట్‌ఫారం ఫీజుతో కలిపి పేమెంట్ పేజీలో కనిపిస్తుంది.