PhonePeలో 99.99% స్వచ్ఛమైన 24 క్యారెట్ల సర్టిఫై చేయబడిన బంగారాన్ని మీరు సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. మీరు MMTC-PAMP, Safegold అనే రెండు సేవా సంస్థల నుండి బంగారం కొనుగోలు చేయవచ్చు.PhonePeలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నపుడు, మీకు ఈ ఆప్షన్లు ఉంటాయి: ₹1 నుండి మొదలుకొని మీకు నచ్చిన మొత్తంతో బంగారాన్ని గ్రాముల లెక్కన కొనండి. బంగారాన్ని అందించిన సంస్థ ఈ బంగారాన్ని సురక్షితమైన బ్యాంక్-గ్రేడ్ డిజిటల్ లాకర్లో భద్రపరుస్తారు. భద్రపరిచిన బంగారాన్ని మీరు విక్రయించవచ్చు లేదా డెలివరీ ద్వారా పొందవచ్చు.