మీ పెట్టుబడి లక్ష్యాలకు తగినట్లుగా, ₹1 నుండి మొదలుకొని ఏదైనా మొత్తం చెల్లించి లేదా గ్రాములలో మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ బంగారం ప్రొవైడర్‌కు చెందిన సురక్షితమైన బ్యాంక్-గ్రేడ్ డిజిటల్ లాకర్‌లో ఈ బంగారం భద్రపరచబడుతుంది. భద్రపరచిన ఈ బంగారాన్ని మీరు విక్రయించుకోవచ్చు లేదా డెలివరీ చేయించుకోవచ్చు.
గమనిక: డెలివరీ అభ్యర్థన చేసేందుకు మీ డిజిటల్ లాకర్ లో కనీసం 0.5 గ్రాముల బంగారం కలిగి ఉండాలి.