PhonePe లో నా బంగారం నిల్వ/ పోర్ట్ ఫోలియోను చెక్ చేసుకోవడం ఎలా?
PhonePeలో మీ బంగారం బ్యాలెన్స్ ను చెక్ చేసుకునేందుకు:
- మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్లో Recharge & Pay Bills/రీఛార్జ్ & బిల్ పేమెంట్లు క్రింద See All /అన్నీ చూడండి నొక్కండి.
- Purchases/కొనుగోళ్లు విభాగం కింద Gold/బంగారాన్ని నొక్కండి.
- ఒక్కో సేవాసంస్థకు సంబంధించి మీ ప్రస్తుత బంగారం బ్యాలెన్స్, (4 డెసిమల్ పాయింట్ల వరకు గ్రాముల్లో) మరియు పోర్ట్ ఫోలియో విలువ మీకు కనిపిస్తుంది.
బంగారం విలువ లెక్కించబడే విధానం గురించి మరింత తెలుసుకోండి.