లాకర్లో నేను నిల్వ చేసిన బంగారం విలువ ఎలా లెక్కించబడుతుంది?
లాకర్లో మీరు నిల్వ చేసిన బంగారం విలువ బంగారం కొనుగోలు ధర (GST మినహాయించి)ను ఉపయోగించి, లెక్కించబడుతుంది.
ఉదాహరణకు, కింద ఉన్న చిత్రం ప్రకారం, మీ Safegold gold లాకర్ బ్యాలెన్స్ 1.5295 గ్రాములు, ఒక గ్రాము లైవ్ బంగారం కొనుగోలు ధర ₹4,918.78 అయితే మీ బంగారం విలువ ₹7,523.27 (గ్రాముకు ₹4,918.78 x 1.5295 గ్రాములు)గా ఉంటుంది. ఈ బంగారం విలువే మీ పోర్ట్ఫోలియో విలువ కూడా అవుతుంది.
ముఖ్య గమనిక: మీ బంగారం విక్రయించడం ద్వారా మీరు సంపాదించిన మొత్తం విక్రయ ధరపై ఆధార పడి ఉంటుంది. మీకు కనిపించే పోర్ట్ ఫోలియో ధరకు, దీనికి మధ్య కాస్త వ్యత్యాసముండవచ్చు.
PhonePe.లో మీరు కొనుగోలు చేసిన బంగారంపై మీకు ఏమైనా లాభాలు వచ్చాయా అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.