PhonePeలో బంగారం కొనుగోలుపై వెచ్చించే మొత్తంపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఏమిటి?

ఒక్కో కొనుగోలుకు మీరు కనిష్ఠంగా ₹1 నుండి గరిష్ఠంగా ₹1,99,999 చెల్లించి, బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే, PhonePeలో ₹2,00,000 వరకు విలువైన బంగారాన్ని మాత్రమే స్టోర్ చేసుకోగలరు.

ముఖ్య గమనిక: మీరు ఇదివరకే ₹2,00,000 విలువైన బంగారాన్ని స్టోర్ చేసి ఉన్నట్లయితే, మరింత బంగారాన్ని కొనుగోలు చేసే ముందు, స్టోర్ చేసి ఉన్న బంగారాన్ని డెలివరీ పొందాలి.

PhonePeలో బంగారాన్ని కొనుగోలు చేయడం, స్టోర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.