PhonePeలో బంగారం కొనడానికి నేను ఏయే పేమెంట్ పద్ధతులను ఉపయోగించవచ్చు?

PhonePeలో బంగారం కొనడానికి మీరు UPI, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు PhonePe గిఫ్ట్ వౌచర్ బ్యాలెన్స్ లేదా PhonePe వాలెట్‌ను ఉపయోగించవచ్చు..   

PhonePeలో బంగారం కొనడం మరియు నిల్వ చేయడం గురించి మరింత తెలుసుకోండి.