PhonePeలో ఎవరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు?

వయసు 18 ఏళ్లు దాటి ఉండి, భారతదేశంలో నివసించే వారెవరైనా PhonePeలో బంగారాన్ని కొనుగోలు చేయగలరు.

PhonePeలో బంగారాన్ని కొనుగోలు చేయడం, స్టోర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.