బంగారాన్ని కొని, దాన్ని డిజిటల్ లాకర్‌లో భద్రపరచడం ఎలా?
బంగారం కొని, డిజిటల్ లాకర్‌లో భద్రపరచడానికి:
- మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో Recharge & Pay Bills/రీఛార్జ్ & బిల్ పేమెంట్లు క్రింద See All /అన్నీ చూడండి నొక్కండి.
- Purchases/కొనుగోళ్లు విభాగం కింద Gold/బంగారాన్ని నొక్కండి.
- అవసరమైతే, మీ కుడి వైపునకు స్క్రోల్ చేసి,సేవా సంస్థను ఎంచుకోండి.
- కొనండి /Buy) ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. లేదా మరింత బంగారాన్ని కొని నిల్వ చేసుకోవాలంటే మరింత కొనండి/Buy Moreను ట్యాప్ చేయండి.
- మీరు ఎంత డబ్బుతో కొనుగోలు చేయాలనుకుంటున్నారో అంత మొత్తాన్ని రూపాయలలో కొనండి అనే ఆప్షన్‌లో ప్రవేశపెట్టండి లేదా గ్రాములలో కొనాలనుకుంటే గ్రాములలో కొనండి అనే ఆప్షన్‌లో మీరు కొనాలనుకుంటున్న గ్రాములను ప్రవేశపెట్టండి.
- కొనండి /Buy) ఆప్షన్‌ను ట్యాప్ చేయండి..
గమనిక: మీకు కనిపించే బంగారం ధర కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత అది స్వయంచాలకంగా రిఫ్రెష్ అవుతుంది. - మీకు నచ్చిన పేమెంట్ విధానాన్ని ఎంచుకుని, పేమెంట్ చేయండి.
గమనిక: మీరు కొన్న బంగారం మీకు డెలివరీ అయ్యేవరకు అది సురక్షితమైన బ్యాంక్-గ్రేడ్ లాకర్‌లో భద్రపరచబడుతుంది.
PhonePeలో మీ బంగారం బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం అలాగే స్టోర్ చేసిన మీ బంగారాన్ని డెలివరీ పొందడం గురించి మరింత తెలుసుకోండి.