నా బంగారు నాణెం లేదా బార్ డెలివరీని ట్రాక్ చేయడం ఎలా?
Air Waybill (ఎయిర్ వేబిల్) (AWB) నంబర్ మరియు SMS ద్వారా మీకు షేర్ చేసిన ట్రాకింగ్ లింక్ ద్వారా మీ బంగారు నాణెం లేదా బార్ డెలివరీని ట్రాక్ చేయవచ్చు. మీరు డెలివరీ అభ్యర్థనను లేవనెత్తిన తేదీ నుండి 2 రోజుల్లోపు ఈ SMS మరియు ఇమెయిల్ అందుకుంటారు.
అంతేకాకుండా మీ PhonePe యాప్ లో కూడా మీ డెలివరీని కింది విధంగా ట్రాక్ చేయవచ్చు..
- PhonePe యాప్ స్క్రీన్ కింది భాగాన ఉన్నచరిత్ర/Historyను ట్యాప్ చేయండి.
- సంబంధించిన పేమెంట్ ను ఎంచుకోండి.
- మీ ఆర్డర్ డెలివరీ స్థితిని అందుకోవడానికి ఆర్డర్ ట్రాక్ చేయండి/Track Orderను ట్యాప్ చేయండి.
గమనిక: రెండుసార్లు మాత్రమే డెలివరీ ప్రయత్నం చేయబడుతాయి.ఆ రెండు రోజుల్లోనూ అందుబాటులో లేకపోతే, బంగారం సేవా సంస్థ డెలివరీని రద్దు చేసి, తయారీ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలను తీసివేసి, మీ బంగారం నిల్వను బంగారం లాకర్ కు బదిలీ చేస్తుంది.
డెలివరీలో సమస్యలు ఎదురైతే ఏం చేయాలనే విషయం గురించి మరింత తెలుసుకోండి.