ఒకవేళ నా బంగారు నాణెం లేదా బార్, నా షిప్పింగ్ చిరునామాకు డెలివరీ చేయడం సాధ్యం కాకపోతే ఏం చేయాలి?
మా డెలివరీ పార్ట్‌నర్‌లు ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా 19,000 పిన్‌కోడ్‌లలో డెలివరీ చేస్తున్నారు. ఒకవేళ PhonePeలో మీరు కొనుగోలు చేసిన బంగారు నాణెం లేదా బార్, ఏదైనా కారణం వల్ల మీ షిప్పింగ్ చిరునామాకు డెలివరీ చేయడం కుదరకపోతే, ప్రత్యామ్నాయ పిన్‌కోడ్‌లో డెలివరీ చేసే ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు, లేదా దాన్ని భద్రపరుచుకోవచ్చు, లేదంటే విక్రయించవచ్చు. అంతేకాకుండా, మీ పిన్‌కోడ్‌లో సర్వీస్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి మీ PhonePe యాప్‌ను తరచుగా చూడండి.
ముఖ్య గమనిక: బంగారం డెలివరీ చేస్తున్న ప్యాకేజీ చిరిగినట్లుగా అనిపిస్తే దయచేసి దాన్ని తీసుకోకండి.