PhonePeలో నా బంగారాన్ని విక్రయించడం ఎలా?

PhonePeలో మీ బంగారాన్ని విక్రయించడానికి:

  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో Recharge & Pay Bills/రీఛార్జ్ & బిల్ పేమెంట్లు క్రింద See All /అన్నీ చూడండి నొక్కండి.
  2. Purchases/కొనుగోళ్లు విభాగం కింద Gold/బంగారాన్ని నొక్కండి.
  3. హోమ్ పేజీలో లాకర్ వివరాలను చూడు/View Locker detailsని ట్యాప్ చేయండి.
  4. విక్రయించండి/Sellని ట్యాప్ చేసి, సేవా సంస్థను (అవసరమైతే) ఎంచుకోండి.
  5. పాప్-అప్‌లో నిర్ధారించు/Confirmను ట్యాప్ చేయండి.

మీ బంగారం విజయవంతంగా విక్రయించబడుతుంది. ఆ మొత్తం 48 గంటల్లో మీరు ప్రాథమికంగా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది. PhonePeలో మీరు కనీసం ₹5లకు కూడా బంగారం విక్రయించవచ్చు.. 

గమనిక: డెలివరీ అభ్యర్థన చేసేందుకు మీ డిజిటల్ లాకర్ లో మీరు కనీసం 0.5 గ్రాముల మేర బంగారం కలిగి ఉండాలి.  మీఅప్‌డేట్ చేసిన బంగారం బ్యాలెన్స్. ను చూసేందుకు మీ బంగారం లాకర్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత ప్రశ్న
PhonePeలో బంగారం విక్రయించడంపై ఏవైనా ఆంక్షలు ఉన్నాయా?.