PhonePeలో నేను విక్రయించిన బంగారానికి ఇన్‌వాయిస్ కావాలంటే ఏం చేయాలి?
PhonePeలో మీరు విక్రయించే బంగారానికి ఇన్‌వాయిస్ అందుకోవడానికి:
- చరిత్ర/ Historyను ట్యాప్ చేయండి.
- సంబంధిత బంగారం కొనుగోలును ఎంచుకోండి.
- ఇన్‌వాయిస్ అందుకోండి/Get Invoiceని ట్యాప్ చేయండి.
మీరు మాతో రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడికి మీ ఇన్‌వాయిస్ పంపబడుతుంది.