బంగారం కొనుగోలుతో నాకేమైనా సమస్య ఉంటే ఏమి చేయాలి?

మీరు సమస్యను ఎదుర్కొంటున్న బంగారం కొనుగోలు గురించి నిర్ధిష్ఠంగా మాకు మరిన్ని వివరాలు అవసరమవుతాయి. సంబంధిత బంగారం కొనుగోలు కోసం కింద ఉన్న బటన్‌ను ట్యాప్ చేసి ఒక టిక్కెట్‌ను రెయిజ్ చేయండి. ఇది మేము మీకు మరింత మెరుగ్గా సహాయపడేందుకు తోడ్పడుతుంది.

గమనిక: మీరు బంగారం డెలివరీతో ఏదైనా సమస్యలు ఎదుర్కుంటుంటే, దయచేసి, బంగారం నాణెం లేదా బార్ డెలివరీ జరిగిన తేదీనుండి 10 రోజుల్లోపు సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి.